Ticker

6/recent/ticker-posts

TCS Hiring MBA Fresher Graduates from 2023 and 2024 Batches

 

TCS Hiring MBA Fresher Graduates from 2023 and 2024 Batches
TCS Tech దిగ్గజం నుండి MBA 2023 & 2024 లో complete చేసిన వారికి Fresher Jobs


Company Name: TATA CONSULTANCY SERVICES 

Company Type: MNC (Multi National company in India)

Educational Qualification: MBA/MMS/PGDM మరియు PGDBA

Year of passing: 2023 & 2024 only

Applications: opened

Last Date: 10-05-2024

Test Date: 17-06-2024

ఈ నోటిికేషన్ only MBA/MMS/PGDM మరియు PGDBA Fresher Graduates కి మాత్రమే friends అది కూడా 2023 మరియు 2024 Batches.

గమనిక: వేరే qualification ఉన్న వారు not eligible.


How to apply?

క్రింద ఇవ్వబడిన RED COLOUR BUTTON click చేయండి Registration page open అవ్తుంది.

మీకు already TCS Next step portal లో login credentials unte user I'd మరియు password enter చేసి Application submit చేయండి friends.

ఒకవేళ మీరు మొదటి సారి TCS కి apply చేస్తుంటే new registration చేసుకోగలరు.

Test అందరికీ వస్తుందా? అవును friend's apply చేసిన ప్రతి ఒక్కరికీ టెస్ట్ mail వస్తుంది.
Test ఇంటి దగ్గర రాయగలమా? లేదు
Test ఎక్కడ రాయాలి: TCS ION centres లో రాయాలి.

Apply చేసేటప్పుడే మీ దగ్గర్లో ఉన్న TCS ION centres లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి.

ఈ job information మీ స్నేహితులకు మరియు మీ బంధువులకు share చేయండి friends.
వారు కూడా apply చేసుకోగలరు.

దయచేసి Application last date లోపు apply చేయడానికి ప్రయత్నించండి friend's.

------------------------------------------------------------------------

మరెన్నో Genuine job updates కొరకు మన Telegram channel లో join అవ్వగలరు 👉 click here

Data science, python, machine learning roadmap 🛣️ with free study resources materials మన Telegram channel లో ఉన్నాయి.

ఎటువంటి coaching లేకుండా own గా prepare అయ్యే వారికి use అవుతాయి.

Latest job updates మన YouTube Channel లో check చేయండి 👉 click here

Free Data Structures and algorithms handwritten notes pdf 110 pages మీ కోసం 👇


Data Analyst free roadmap 🛣️ మీ కోసం 👇


ATS system లో 95% score చేసిన Resume మీ కోసం అలాగే మీ resume కి ఎలా ATS score check చేయాలో ఈ వీడియో లో ఉంటుంది.
HCL Direct Interview ✅ No Exam from 22-26 April 2024👇


See more







Post a Comment

0 Comments